ANGANWADI JOBS – 84 అంగన్వాడీ ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 25) : ANGANWADI JOBS IN ANANTHAPURAM DISTRICT . అనంతపురం జిల్లాలోని ICDS ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 84 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ANGANWADI JOBS IN ANANTHAPURAM DISTRICT

ఖాళీల వివరాలు : (84)

అంగన్వాడీ కార్యకర్త – 09
మినీ అంగన్వాడీ కార్యకర్త – 04
అంగన్వాడీ సహయకురాలు – 71

అర్హతలు : అంగన్వాడీ కార్యకర్త,మినీ అంగన్వాడీ కార్యకర్త కు 10 వ తరగతి, సహయకురాలు కు 7 వ తరగతి ఉత్తీర్ణత సాదించి ఉండాలి. స్థానికులై ఉండాలి.

వయోపరిమితి : 21 – 35 సంవత్సరాల మద్య ఉండాలి.

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో చేసుకోవాలి.

వేతనం :
అంగన్వాడీ కార్యకర్త – 11,500/-
మినీ అంగన్వాడీ కార్యకర్త – 7000/-
అంగన్వాడీ సహయకురాలు – 7000/-

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 01 – 2024 వరకు

వెబ్సైట్ : WEBSITE

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు

SHARE and SPREAD