BIKKI NEWS (DEC – 09) : తెలంగాణ రాష్ట్రంలో 8,815 అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని (anganwadi job vacancies in telangana) కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్సభలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో 1,777 అంగన్వాడీ వర్కర్స్, 7,038 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు.
అయితే గత ప్రభుత్వం అవసరమైన చోట నూతన అంగన్వాడిలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో గాలిల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత నూతన ప్రభుత్వం ఈ పోస్టులను త్వరలో భర్తీ చేసే అవకాశం ఉంది