Home > EDUCATION > 10th Class > 10th Exam fee – పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు

10th Exam fee – పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు

BIKKI MLNEWS (NOV. 18) : andhra pradesh 10th class exam fee date extended. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును నవంబర్ 26 వ తేదీ వరకు పొడిగించారు.

andhra pradesh 10th class exam fee date extended

నవంబర్ 26 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా చెల్లించవచ్చు.

50 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 వరకు చెల్లించవచ్చు.

200 రూపాయల ఆలస్య రుసుముతో డిశంబల్ 09 వరకు చెల్లించవచ్చు.

500 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 16 వరకు చెల్లించవచ్చు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు