Home > JOBS > AP JOBS > ANANTHAPURAMU DISTRICT JOBS – అనంతపురం జిల్లా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

ANANTHAPURAMU DISTRICT JOBS – అనంతపురం జిల్లా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

BIKKI NEWS (MAY 21) : ANANTHAPURAMU DISTRICT CONTRACT OUTSOURCING JOBS. అనంతపురం జిల్లాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సెకండరీ హెల్త్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 43 కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.

ANANTHAPURAMU DISTRICT CONTRACT OUTSOURCING JOBS.

పోస్టుల వివరాలు
  • జీడీఏ/ ఎంఎనీ/ ఎఫ్ఎన్స్డ్- 22
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్2: 04
  • రికార్డ్ అసిస్టెంట్: 03
  • ఆఫీస్ సబార్డినేట్- 03
  • రేడియోగ్రాఫర్- 02
  • ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్- 02
  • ల్యాబ్ అటెండెంట్- 02
  • పోస్ట్ మోర్టన్ అసిస్టెంట్- 02
  • బయో-మెడికల్ ఇంజినీర్- 01
  • ఫిజియోథెరఫిస్ట్- 01
  • ఆడియోమెట్రిక్ టెక్నీషియన్/ ఆడీయోమెట్రీషియన్: 01
  • ప్లంబర్ – 01

అర్హతలు : పోస్టును అనుసరించి పది, ఇంటర్మీడియట్, ఐటీఐ, సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్ ఉత్తీర్ణత, బీఎస్సీ (ఎంఎల్డీ), డీఎంఎల్డీ, సీఆర్ఎ/ డీఆర్టీజీఏ/డీఎంఐటీ సర్టిఫికేట్, ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయి ఉండాలి.

వయోపరిమితి : సెప్టెంబర్ – 01 2024 తేదీ నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. (ExSM 3, ఎస్సీ/ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 4, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.)

వేతనం :

  • బయో-మెడికల్ ఇంజినీర్ కు రూ.54,060
  • రేడియోగ్రాఫర్ రూ.35,570
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఆడీయోమెట్రీషియన్ కు రూ.32,670
  • ఫిజియోథెరఫిస్ట్ రూ.21,500
  • ఇతర పోస్టులకు 15,000.

దరఖాస్తు గడువు : ప్రత్యక్ష పద్దతిలో మే – 28 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

చిరునామా : DCHS OFFICE, అనంతపురం,

ఎంపిక విధానం : విద్యా అర్హతలు మరియు ఉద్యోగ అనుభవం ఆధారంగా

దరఖాస్తు ఫీజు : 500/- రూపాయలు (ఎస్సీ, ఎస్టీ బీసీలకు 300/-)

పూర్తి నోటిఫికేషన్ లింక్ : NOTIFICATION LINK

వెబ్సైట్ : https://ananthapuramu.ap.gov.in/