Scholraship – అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం

BIKKI NEWS (MARCH 04) : తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన ఎస్సీ విద్యార్థులు అంబేడ్కర్ విదేశీ విద్యానిధి (Ambedkar overseas Scholarship 2024) పథకం కింద విదేశాల్లో ఉన్నత చదువులకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ శాఖ అదనపు సంచాలకురాలు ఉమాదేవి కోరారు.

అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకంకు మార్చి 31లోగా ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

వెబ్సైట్ : https://telanganaepass.cgg.gov.in/