Home > SPORTS > PARIS OLYMPIC GAMES 2024 > AMAN SEHRAWAT : కాంస్యం నెగ్గిన అమన్ షెహ్రవత్

AMAN SEHRAWAT : కాంస్యం నెగ్గిన అమన్ షెహ్రవత్

BIKKI NEWS (AUG. 10) : AMAN SEHRAWAT WON BRONZE IN PARIS OLYMPICS. పారిస్ ఒలింపిక్స్ 2024 లో పురుషుల 57 కిలోల ఫ్రీ స్టయిల్‌ విభాగంలో బరిలోకి దిగిన అమన్‌ సెమీస్‌లో ఓడినా కాంస్య పోరులో మాత్రం అదరహో అనిపించాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అమన్‌ 13-5తో క్రజ్‌ డెరియన్‌ (పూర్టోరికో)ను ఓడించి కంచు మోత మోగించాడు.

ఈ ఒలింపిక్స లో రెజ్లింగ్ల్ లో భారత్‌కు ఇదే తొలి పతకం కాగా, మొత్తంగా ఆరోవది.

భారత్‌ తరఫున అత్యంత పిన్న వయస్సు(21ఏండ్లు) లో ఒలింపిక్‌ పతకం నెగ్గిన తొలి ప్లేయర్‌

2008 నుంచి 2024 దాకా వరుసగా ఐదు ఎడిషన్లలోనూ రెజ్లింగ్‌లో భారత్‌కు పతకాలు వచ్చాయి. సుశీల్‌ కుమార్‌ (2008, 2012), యోగేశ్వర్‌ దత్‌ (2012), సాక్షి మాలిక్‌ (2016), భజరంగ్‌ పునియా, రవి దహియా (2020) తర్వాత అమన్‌ (2024) నిలిచాడు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు