INDIAN OLYMPIC WINNERS LIST

BIKKI NEWS : ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం నుంచి ఇటీవల పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ క్రీడల వరకు భారత్ సాదించిన పూర్తి పథకాలను (INDIAN OLYMPICS WINNERS LIST) ఒకేచోట అందించడం జరిగింది.

పోటీపరీక్షల నేపథ్యంలో సులభంగా అన్ని ఒలింపిక్స్ లలో పథకాలు సాదించిన క్రీడాకారులు, సాదించిన రంగం మొదలగు అంశాలు మీ కోసం…

INDIAN OLYMPICS WINNERS LIST

ఒలింపిక్స్ – 1900

1) పారిస్ 1900 – మెన్స్ 200 మీ పరుగు – సిల్వర్ – నార్మన్ ప్రిట్‌చార్డ్

2 ) పారిస్ 1900 – మెన్స్ 200 మీ హర్డిల్స్ – సిల్వర్ – నార్మన్ ప్రిట్‌చార్డ్

ఒలింపిక్స్ – 1928

3) ఆమస్టర్ డామ్ 1928 – పురుషుల హకీ – స్వర్ణం – భారత హకీ జట్టు

ఒలింపిక్స్ – 1932

4) లాస్ ఏంజిల్స్ 1932 – పురుషుల హకీ – స్వర్ణం – భారత హకీ జట్టు

ఒలింపిక్స్ – 1936

5) బెర్లిన్ 1936 – పురుషుల హకీ – స్వర్ణం – భారత హకీ జట్టు

ఒలింపిక్స్ – 1942

6) లండన్ 1948 – పురుషుల హకీ – స్వర్ణం – భారత హకీ జట్టు

ఒలింపిక్స్ – 1952

7) హెల్సింకి 1952 – పురుషుల హకీ – స్వర్ణం – భారత హకీ జట్టు

8) హెల్సింకి 1952 – పురుషుల బాంటమ్‌వెయిట్ రెజ్లింగ్ – కాంస్యం – కె.డి. జాదవ్

ఒలింపిక్స్ – 1956

9) మెల్ బోర్న్ 1956 – పురుషుల హకీ – స్వర్ణం – భారత హకీ జట్టు

ఒలింపిక్స్ – 1960

10) రోమ్ 1960 – పురుషుల హకీ – సిల్వర్ – భారత హకీ జట్టు

ఒలింపిక్స్ – 1964

11) టోక్యో 1964 – పురుషుల హకీ – స్వర్ణం – భారత హకీ జట్టు

ఒలింపిక్స్ – 1968

12) మెక్సికో సిటీ 1968 – పురుషుల హకీ – కాంస్యం – భారత హకీ జట్టు

ఒలింపిక్స్ – 1972

13) మ్యూనిచ్ 1972 – పురుషుల హకీ – కాంస్యం – భారత హకీ జట్టు

ఒలింపిక్స్ – 1980

14) మాస్కో 1980 – పురుషుల హకీ – స్వర్ణం – భారత హకీ జట్టు

ఒలింపిక్స్ – 1996

15) అట్లాంటా 1996 – పురుషుల సింగిల్స్ టెన్నిస్ – కాంస్యం – లియాండర్ పేస్

ఒలింపిక్స్ – 2000

16) సిడ్నీ 2000 – మహిళల 54 కిలోల వెయిట్ లిఫ్టింగ్ – కాంస్యం – కరణం మల్లేశ్వరి

ఒలింపిక్స్ – 2004

17) ఏథెన్స్ 2004 – పురుషుల డబుల్ ట్రాప్ షూటింగ్ – సిల్వర్ – రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

ఒలింపిక్స్ – 2008

18) బీజింగ్ 2008 -మెన్స్ 10 మీ ఎయిర్ రైఫిల్ షూటింగ్ – స్వర్ణం – అభినవ్ బింద్రా

19) బీజింగ్ 2008 – పురుషుల మిడిల్ వెయిట్ బాక్సింగ్ – కాంస్యం – విజయేందర్ సింగ్

20) బీజింగ్ 2008 – పురుషుల 66 కిలోల కుస్తీ – కాంస్యం – సుశీల్ కుమార్

ఒలింపిక్స్ – 2012

21) లండన్ 2012 – మెన్స్ 66 కిలోల రెజ్లింగ్ – సిల్వర్ – సుశీల్ కుమార్

22) లండన్ 2012 – మెన్స్ 25 మీ వేగవంతమైన పిస్టల్ షూటింగ్ – సిల్వర్ – విజయ్ కుమార్

23) లండన్ 2012 – మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ – కాంస్యం – సైనా నెహ్వాల్

24) లండన్ 2012 – మహిళల ఫ్లై వెయిట్ బాక్సింగ్ – కాంస్యం – మేరీ కోమ్

25) లండన్ 2012 – పురుషుల 60 కిలోల కుస్తీ – కాంస్యం – యోగేశ్వర్ దత్

26) లండన్ 2012 – పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ – కాంస్యం – గగన్ నారంగ్

ఒలింపిక్స్ – 2016

27) రియో ​​2016 – ఉమెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ – సిల్వర్ – పివి సింధు

28) రియో ​​2016 – మహిళల 58 కిలోల రెజ్లింగ్ – కాంస్యం – సాక్షి మాలిక్

టోక్యో ఒలింపిక్స్ – 2020

29) నీరజ్ చోప్రా – స్వర్ణం – (జావెలిన్ త్రో)

30) టోక్యో 2020 – మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ – సిల్వర్ -మీరాబాయి చాన్

31) రవికుమార్ దహియా – రజతం – (రెజ్లింగ్ 57kg)

32) భజరంగ్ పూనియా – కాంస్యం – (రెజ్లింగ్ 65 kg)

33) లవ్లీనా బోర్గోహైన్ – కాంస్యం – (బాక్సింగ్)

34) పీవీ సింధు – కాంస్యం – (బ్యాడ్మింటన్)

35) ఇండియన్ మెన్స్ హకీ టీమ్ – కాంస్యం – (హకీ)

పారిస్ ఒలింపిక్స్ – 2024

36) నీరజ్ చోప్రా – రజతం – జావెలిన్ త్రో

37) ఇండియన్ మెన్స్ హకీ టీమ్ – కాంస్యం – (హకీ)

38) అమన్ షెహ్రవత్ – కాంస్యం – రెజ్లింగ్

39) మనూ భాకర్ – కాంస్యం – 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ వ్యక్తిగత విభాగం (షూటింగ్)

40) మనూ భాకర్ & సరభ్ జ్యోత్ సింగ్ – కాంస్యం – 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ మిక్స్‌డ్ విభాగం (షూటింగ్)

41) స్వప్నిల్ కుశాలే – కాంస్యం – రైఫిల్ త్రి పోజిషన్ (షూటింగ్)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు