BIKKI NEWS (APR. 04) : AIRPORT AUTHORITY OF INDIA JOBS 2025. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
AIRPORT AUTHORITY OF INDIA JOBS 2025
అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ (ఫిజిక్స్ & మ్యాథ్స్ కలిగి ఉండాలి), బీటెక్ కలిగిన వారు
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 25 నుండి మే – 24 వరకు
వేతనం : 40,000 – 1,40,000/- వరకు
దరఖాస్తు ఫీజు : 1000/- (SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు లేదు)
వయోపరిమితి : ఎప్రిల్ 24 – 2025 నాటికి 27 సంవత్సరాల లోపల ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు అప్లికేషన్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, సైకో యాక్టివ్ సబ్‌స్టెన్‌సెస్ టెస్ట్, సైకాలజీకల్ అసెసిమెంట్ , ఫిజికల్, మెడికల్ ఎగ్జామినేషన్
పూర్తి నోటిఫికేషన్ : Download pdf
వెబ్సైట్ : https://www.aai.aero/
- IPL 2025 RECORDS and STATS
- IPL 2025 POINTS TABLE
- GK BITS IN TELUGU 5th APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 05
- CURRENT AFFAIRS IN TELUGU 4th APRIL 2025 – కరెంట్ అఫైర్స్