Home > EDUCATION > EAPCET > AGRI, PHARMA COUNSELING 2025 – త్వరలోనే ఆగ్రి‌, ఫార్మా కౌన్సెలింగ్

AGRI, PHARMA COUNSELING 2025 – త్వరలోనే ఆగ్రి‌, ఫార్మా కౌన్సెలింగ్

BIKKI NEWS (MAY 12) : Agriculture and pharma counseling 2025 schedule. తెలంగాణ ఎఫ్ సెట్ ఫలితాలు విడుదల చేసిన నేపథ్యంలో బైపిసి విభాగంలోని అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ షెడ్యూల్ ఈ నెలలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కసరత్తు ప్రారంభించింది.

Agriculture and pharma counseling 2025 schedule.

వారం రోజుల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసి, జూన్ మాసంలో కౌన్సిలింగ్ పూర్తి చేసి, జూలై మాసంలో నూతన విద్యా సంవత్సరం తరగతులను ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

దాదాపు అన్ని విభాగాలలో కలిపి 1,350 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫారెస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బీ ఫార్మా, డి ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు