BIKKI NEWS (JULY 05) : AGRICET and AGRIENGGCET 2025 NOTIFICATION. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ – అగ్రికల్చర్ (హనర్స్) మరియు బీటెక్ – అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం అగ్రిసెట్, అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2025 నోటిఫికేషన్లు జారీ చేసింది.
AGRICET and AGRIENGGCET 2025 NOTIFICATION.
అర్హతలు :
AGRICET : డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి 17 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి
AGRIENGGCET : అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారు మరియు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులు.
వయోపరిమితి 17 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి
దరఖాస్తు ఫీజు : 2000/- (SC, ST, PH – 1000/-)
దరఖాస్తు గడువు : జూలై 28 – 2025 వరకు
పరీక్ష తేదీ : ఆగస్టు 30 – 2025 మధ్యాహ్నం 2.00 – 3.40 వరకు
వెబ్సైట్ : https://pjtsaucourses.aptonline.in/PJTSAU/AGRICET/PJTSAU_AGRICETWelcomePage.aspx
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్