Home > EDUCATION > PJTSAU > BTech admissions – అగ్రి ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ అడ్మిషన్లు

BTech admissions – అగ్రి ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ అడ్మిషన్లు

BIKKI NEWS (JUNE 06) : AGRI ENGINEERING and FOOD TECHNOLOGY ADMISSIONS BY EAPCET. ఎఫ్‌సెట్ 2025 ఎంపీసీ స్ట్రీమ్ ర్యాంకుతో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్లకై నోటిఫికేషన్ జారీ చేసింది.

AGRI ENGINEERING and FOOD TECHNOLOGY ADMISSIONS BY EAPCET

కోర్సుల వివరాలు :

  • BTech (Agriculture Engineering)
  • BTech (Food Technology)
  • BSc (Hond.) Community Science

అర్హతలు : ఇంటర్మీడియట్ సాధించి ఉండాలి. ఎఫ్‌సెట్ 2025లో క్వాలిఫై అయి ఉండాలి.

దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 27 వరకు ఫీజు చెల్లింపు, జూన్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎడిట్ ఆప్షన్ : జూన్ 29 – 30 వరకు

అప్లికేషన్ ఫీజు : 3000/- (SC, ST, PH – 1500/-)

వెబ్సైట్ : https://btech.pjtau.ac.in/