BIKKI NEWS (JULY 05) : AGRI DIPLOMA COURSES ADMISSIONS 2025 BY POLYCET RANK . ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలిసెట్ 2025 ర్యాంక్ తో అగ్రికల్చర్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
AGRI DIPLOMA COURSES ADMISSIONS 2025 BY POLYCET RANK
వ్యవసాయ వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో రెండేళ్ల డిప్లోమా ఇన్ అగ్రికల్చర్, డిప్లోమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్, మూడేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు.
- డిప్లోమా ఇన్ అగ్రికల్చర్,
- డిప్లోమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్,
- డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్
అర్హతలు :
- పాలిసెట్ 2025 అగ్రికల్చరల్ స్ట్రీమ్ లో అర్హత సాధించి ఉండాలి.
- పదో తరగతి ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
ఎంపిక విధానం :
- POLYCET 2025 అగ్రికల్చర్ స్ట్రీమ్ లో ర్యాంక్ ఆధారంగా.
- పదోతరగతి మార్కుల ఆధారంగా
వయోపరిమితి : 31 – 12 – 2025 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మద్య వయస్సు కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : 1200/- (SC, ST, PH – 600/- రూపాయలు)
దరఖాస్తు గడువు : దరఖాస్తు ఫీజు జూన్ 28 వరకు,. దరఖాస్తు జూన్ 29 – 2025 వరకు ఆన్లైన్ ద్వారా అవకాశం కలదు.
వెబ్సైట్ : https://diploma.pjtsau.ac.in/
- CENSUS 2027 – జనాభా లెక్కలు 2027 పూర్తి వివరాలు
- TG NEW CABINATE – తెలంగాణ మంత్రులు – వారి శాఖలు
- CPGET 2025 – త్వరలోనే సీపీ గెట్ నోటిఫికేషన్
- SSC JOBS – ఇంటర్ తో కేంద్ర కొలువులు
- AP EAPCET 2025 RESULTS – జూన్ 14న ఫలితాలు