Home > EDUCATION > PJTSAU > Agri Diploma – ‘అగ్రి’ డిప్లొమా కౌన్సెలింగ్‌ షెడ్యూల్

Agri Diploma – ‘అగ్రి’ డిప్లొమా కౌన్సెలింగ్‌ షెడ్యూల్

BIKKI NEWS (JULY 05) : agri diploma counselling schedule. ప్రొఫెసర్ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అగ్రి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు.

agri diploma counselling schedule.

తెలంగాణ పాలిసెట్ 2025 ర్యాంక్ ఆధారంగా ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు

జూలై 8 నుంచి 11 వరకు యూనివర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

‘‘ర్యాంకులు, రిజర్వేషన్‌ల నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లు, ఫీజు మొత్తం తీసుకుని కౌన్సెలింగ్ కు హజరు కావాల్సి ఉంటుంది.

వెబ్‌సైట్‌  : www.pjtau.edu.in

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు