BIKKI NEWS (JUNE 26) : Agniveer vayu 02 – 2026 notification. భారత వాయుసేన అగ్నిపథ్ స్కీం లో భాగంగా అగ్ని వీర్ వాయు 02/2026 నోటిఫికేషన్ ను జారీ చేసింది.
Agniveer vayu 02 – 2026 notification.
అర్హతలు :
- కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతోఇంటర్మీడియట్.
- (10+2)/ఇంటర్మీడియట్(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు)
- ఇంటర్ ఒకేషనల్.
- మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ తత్సమాన ఉత్తీర్ణత.
- నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి : జూలై – 02 – 2005 నుంచి 02-01-2009 మధ్య జన్మించి ఉండాలి.
ఎత్తు :
- పురుషులు/ మహిళలు 152 సెం.మీ.;
- ఈశాన్య లేదా ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాలకు చెందిన మహిళా అభ్యర్థులు 147 సెం.మీ. ఉండాలి.
ఎంపిక విధానం :
- ఫేజ్-1(ఆన్లైన్ రాత పరీక్ష),
- ఫేజ్-2(ఫిజికల్ ఫిటెనెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2),
- ఫేజ్-3(మెడికల్ ఫిట్నెస్ టెస్ట్),
- ధ్రువపత్రాల పరిశీలన
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 11 నుంచి 31 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.550/-
ఆన్లైన్ పరీక్షల తేదీ : 25- సెప్టెంబర్ -2025 నుంచి
పూర్తి నోటిఫికేషన్ : Pdf
వెబ్సైట్ : https://agnipathvayu.cdac.in/AV/
- Scholarship – బీడీ, సినీ, భూగర్భ గనుల పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్
- BTech Counselling Schedule – నేడు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల
- PRC – 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలి – TNGOs
- M Pharmacy backlogs one time chance – ఎంఫార్మా బ్యాక్‌లాగ్స్
- TG MHSRB – స్పీచ్ పాథాలజిస్ట్ జాబ్ నోటిఫికేషన్