Home > JOBS > AGNI VEER JOBS > Agniveer Musician – పదో తరగతితో అగ్నివీర్ జాబ్స్

Agniveer Musician – పదో తరగతితో అగ్నివీర్ జాబ్స్

BIKKI NEWS (JULY 05) : agniveer musician 2025 notification. భారత నావికాదళం అగ్నిపర్ స్కీం లో భాగంగా అగ్ని వీర్ ఎమ్ఆర్ మ్యూజిషియన్ 2/2025 బ్యాచ్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

agniveer musician 2025 notification.

పెళ్లి కానీ మహిళా, పురుష అభ్యర్థులు ఇండియన్ నేవీ లో నాలుగు సంవత్సరాల కొరకు ఎంపికవుతారు.

అర్హతలు : అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత సాదించి ఉండాలి. భారతీయ లేదా విదేశీ వాద్యాలలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. గుర్తింపు కలిగిన సంగీత సంస్థల నుండి సర్టిఫికెట్ లేదా అవార్డు పొందిన సర్టిఫికెట్లు ఉండాలి.

వయోపరిమితి : సెప్టెంబర్ 1 – 2004 నుంచి ఫిబ్రవరి 29 – 2008 మధ్య జన్మించి ఉండాలి.

వేతనం : మొదటి ఏడాది నెలకు 30,000/- మరియు ఇతర అలవెన్స్ లు లో చెల్లిస్తారు.

ఎంపిక విధానము : 10వ తరగతి మార్కులు, సంగీత సర్టిఫికెట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి శరీర ధారుడ్య పరీక్ష, మ్యూజిక్ ఎబిలిటీ టెస్ట్, వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానము అండ్ గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 13 – 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://www.joinindiannavy.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు