BIKKI NEWS (JUNE 17) : AGNIVEER GD ADMIT CARDS RELEASED. అగ్నివీర్ జనరల్ డ్యూటీ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AGNIVEER GD ADMIT CARDS RELEASED
జూన్ 30 నుండి ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు 60 నిమిషాల వ్యవధితో నిర్వహించే ఈ పరీక్షల ద్వారా జనరల్ డ్యూటీ కి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్షకు అభ్యర్థులు అడ్మిట్ కార్డు తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది
AGNIVEER GD ADMIT CARDS LINK
- GOLD RATE – తగ్గిన బంగారం, వెండి ధరలు
- TGPSC – త్వరలో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ASHA WORKER JOBS – కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్