Home > JOBS > AGNI VEER JOBS > AGNIVEER 2025 NOTIFICATION – అగ్నివీర్ నోటిఫికేషన్

AGNIVEER 2025 NOTIFICATION – అగ్నివీర్ నోటిఫికేషన్

BIKKI NEWS (MARCH 14) : AGNIVEER 2025 NOTIFICATION. భారత సైన్యం 2025 – 26 సంవత్సరానికి గాను అగ్నివీర్ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది.. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

AGNIVEER 2025 NOTIFICATION

ఎనిమిదవ తరగతి, పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా కలిగిన అభ్యర్థులు ఈ అగ్నివీర్ పోస్టులకు అర్హులు.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గుంటూరు, విశాఖపట్నం, సికింద్రాబాద్ లలో అగ్నివీర్ ర్యాలీలను నిర్వహించనున్నారు.

అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 10 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రాత పరీక్ష మరియు శారీర దారుఢ్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను అగ్ని వీరులుగా ఎంపిక చేస్తారు

వయోపరిమితి 17న్నర సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి

అగ్నివీర్ ఉద్యోగ పరీక్షలను తెలుగుతోపాటు 14 ప్రాంతీయ భాషలలో నిర్వహించనున్నారు

దరఖాస్తు లింక్ : https://joinindianarmy.nic.in/BRAVOUserLogin.htm

వెబ్సైట్ : https://www.joinindianarmy.nic.in/latest-rally-jcos-or.htm

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు