Home > JOBS > AGNI VEER JOBS > ARMY RECRUITMENT – జూలై 31 నుంచి సికింద్రాబాద్ లో ఆర్మీ రిక్రూట్మెంట్

ARMY RECRUITMENT – జూలై 31 నుంచి సికింద్రాబాద్ లో ఆర్మీ రిక్రూట్మెంట్

BIKKI NEWS (JULY 06) : ARMY RECRUITMENT RALLY IN SECUNDERABAD FROM JULY 31st. భారత సైన్యంలో అగ్ని వీరుల నియామకం కోసం జూలై 31 నుండి సెప్టెంబర్ 14 వరకు సికింద్రాబాద్ లో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.

ARMY RECRUITMENT RALLY IN SECUNDERABAD

కావున అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొని అగ్ని వీర్ అవకాశాలను పొందవచ్చు.

పూర్తి వివరాలకు అభ్యర్థులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని ఏఓసి ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

అభ్యర్థులకు వయోపరిమితి 17 – 21 సంవత్సరాలు మద్య ఉండాలి.

అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు tuskercrc-2021@gov.in కు మెయిల్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

వెబ్సైట్ : www.joinindianarmy.nic.in

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు