BIKKI NEWS (DEC. 22) : AFCAT 2025 (II) NOTIFICATION. భారత వైమానిక దళంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందటం కొరకు ప్రత్యేక రెండుసార్లు నిర్వహించే ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ 2025 రెండో దశ నోటిఫికేషన్ వెలువడింది.
AFCAT 2025 (II) NOTIFICATION
ఈ నోటిఫికేషన్ ద్వారా 284 పోస్టులను ఫ్లయింగ్ బ్యాచ్ మరియు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నీకల్ విభాగాలలో భర్తీ చేయనున్నారు.
అర్హతలు : పోస్టును అనుసరించి కలవు
వయోపరిమితి : 2026 జూలై 01 నాటికి ఫ్లయింగ్ బ్యాచ్ కు 20 – 24 ఏళ్ళు, గ్రౌండ్ డ్యూటీ కీ 20 – 26 ఏళ్ళ మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : AFCAT పరీక్ష మరియు ఎంపిక పరీక్ష ఆధారంగా.
వేతన స్కేల్ : 56,100/- – 1,77,500/- వరకు ఉంటుంది
శిక్షణ సమయంలో నెలకు 56,100/- చొప్పున చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : జూలై – 01 – 2025
AFCAT పరీక్ష తేదీ : 2025 ఆగస్టు 23, 24 వ తేదీలలో
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్