BIKKI NEWS (FEB. 08) : admissions in footware courses – AIST 2025. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుట్ వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (FDDI) లలో 2025 విద్యా సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆలిండియా సెలక్షన్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ విడుదల అయింది.
admissions in footware courses – AIST 2025.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లోని రాయదుర్గం లో ఫుట్ వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కలదు. ఈ సంస్థలో ఉన్న కోర్సుల వివరాలు తదితర వివరాల కోసం ఈ 9440471336 నెంబర్ ను సంప్రదించవచ్చు.
ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్ 2025 కు ఆన్లైన్ దరఖాస్తు గడవు ఏప్రిల్ 20 వరకు కలదు.
ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు గ్రాడ్యుయేట్ కోర్సులకు అర్హులు.
దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://fddiindia.com/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్