Home > JOBS > DSC (TRT) > TG DSC 2024 – అదనంగా కలవనున్న మార్కులు

TG DSC 2024 – అదనంగా కలవనున్న మార్కులు

BIKKI NEWS (SEP. 07): Additional marks in telangana DSC. తెలంగాణ రాష్ట్రంలో 11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ విడుదల చేశారు. ఇందులో తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకు మరియు సరైన సమాదానాలు ఒకటి కంటే ఎక్కువగా ఉన్న ప్రశ్నలకు అదనంగా మార్కులు కలపనున్నారు.

Additional marks in telangana DSC

ఈ ఫైనల్ కీ లో డీఎస్సీ ప్రశ్నపత్రాల్లో అనేక తప్పులు దొర్లాయి. జూలై 18న నిర్వహించిన ఎస్‌ఏ (సోషల్‌) మొదటి షిప్ట్‌లో ఒక ప్రశ్నకు ఆన్సర్‌ తప్పుగా ఉండగా, మూడు ప్రశ్నలకు ఇచ్చిన రెండు ఆప్షన్లను సరైన సమాధానంగా ప్రకటించారు.

జూలై 30న ఎస్‌ఏ(సోషల్‌)మొదటి షిప్ట్‌ పరీక్షలో ఏకంగా 8 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఇచ్చారు. వారికి నాలుగు మార్కులు అదనంగా కలుస్తాయి. ఇక మరో ప్రశ్నకు రెండు ఆప్షన్లు సరైనవిగా ప్రకటించారు. వీరికి కూడా మార్కులు కలవనున్నాయి.

కాగా, డీఎస్సీ పైనల్‌ కీ, రెస్పాన్స్‌షీట్లను విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. వారం, పది రోజుల్లో డీఎస్సీ ఫలితాలను విడుదల చేయనున్నది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు