BIKKI NEWS (NOV. 13) : Act apprenticeship in North East prontier railway. గువాహటి (అస్సాం)లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ – నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఎన్ఎస్ఆర్ పరిధిలోని డివిజన్/వర్క్ షొపుల్లో 5,687 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Act apprenticeship in North East prontier railway
పదో తరగతి మరియు ఐటీఐ అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 03 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
డివిజన్/వర్క్ షాప్ : కతిహార్- తింధారియా, అలీపురువార్, రంగియా, లుమింగ్, టిన్ సుకియా, న్యూ బొంగైగావ్ వర్క్షాప్-ఇంజనీరింగ్ వర్క్షాప్, దిబ్రూగర్, ఎన్ఎఫ్ఎర్ హెడ్ క్వార్టర్/మాలిగావ్.
విభాగాలు : మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, ఎస్-టి, పర్సనల్, అకౌంట్స్, మెడికల్.
అర్హతలు : పదో తరగతితో పాటు సంబందిత ట్రేడులో ఐటీఐ, 12వ తరగతి, ఎంఎల్డీ ఉత్తీ ర్ణులై ఉండాలి.
వయోపరిమితి : 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉం టుంది.
ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు గడువు : 03.12.2024
వెబ్సైట్ : https://www.rrcpryj.org
- GRAND PRIX 2025 WINNERS LIST – గ్రాండ్ ఫ్రిక్స్ విజేతలు
- KOTAK SCHOLARSHIP – లక్షన్నర వరకు స్కాలర్ షిప్
- CURRENT AFFAIRS JULY 3rd 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు