BIKKI NEWS (JUNE 15) : AADHAR FREE UPDATE DATE EXTENDED UPTO JUNE 14th 2026 – ఆధార్ ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి గడువును జూన్ 14, 2026 వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉచితంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని పేర్కొంది.
AADHAR FREE UPDATE DATE EXTENDED UPTO JUNE 14th 2026
గడువు ముగిసిన తర్వాత ఆధార్ వివరాలను ఆప్‌డేట్ చేసుకోవాలంటే నిర్దేశిత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ వివరాలు కచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్