BIKKI NEWS (JUNE 16) : Aada bidda nidhi scheme 1500 rupees for womens. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 18 సంవత్సరాల నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడానికి కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
Aada bidda nidhi scheme 1500 rupees for womens.
సూపర్ సిక్స్ హామీలలో భాగంగా 18 సంవత్సరాల నిండిన మహిళలందరికీ నెలకు 1500/- రూపాయలు నగదు అందజేసే పథకమే ఆడబిడ్డ నిధి.
తాజాగా ఈ పథకానికి మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు మరియు దరఖాస్తు ప్రక్రియ కోసం వెబ్సైట్ ను కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం.
18 ఏళ్లు నిండిన మహిళలు నెలకు 1500/- చొప్పున సంవత్సరానికి 18,000/- లను వారి ఖాతాల్లో చేయమన్నారు.
అలాగే ఈ పథకం అమలు కొరకు తాజా బడ్జెట్ లో 3,300 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.
- INTER RV – RC – ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అవకాశం
- Aada bidda nidhi – త్వరలోనే మహిళలకు 1500/- పథకం
- INTER SUPPLEMENTARY RESULTS – నేడే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
- GOLD RATE – తగ్గిన బంగారం ధర
- Jobs – రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో జాబ్స్