833 ఇంజినీరింగ్ ఉద్యోగాలకు TSPSC నోటిఫికేషన్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 12) : TSPSC 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివిధ విభాగాల్లో ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనుంది స్వీకరించనుంది.

దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ 28 – 2022

దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ 21 – 2022

దరఖాస్తు విధానం : ఆన్లైన్

అర్హతలు : డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ & డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి

◆ పూర్తి నోటీపికేషన్ విడుదల : సెప్టెంబర్ 23

నోటిఫికేషన్ : pdf file

వెబ్సైట్ : https://www.tspsc.gov.in/website

Follow Us @