NIMS JOBS : 65 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 13) : నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లో 65 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ (65 assistant professor jobs recruitment in NIMS hyderabad) పద్దతిలో భర్తీ చేయడానికి ప్రకటన విడుదలైంది.

అర్హత ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఆన్లైన్లో ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు : అసిస్టెంట్ ప్రొఫెసర్

విభాగాలు:
అనెస్థీషియా
కార్డియాలజీ
ఎమర్జెన్సీ మెడిసిన్
జనరల్ మెడిసిన్
నెఫ్రాలజీ
న్యూరాలజీ
పాథాలజీ తదితరాలు

దరఖాస్తు ఫీజు : 3,000/-, (SC, ST – 2,000/-)

వయోపరిమితి : 50 సంవత్సరాలు మించకూడదు. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష/ ఆన్లైన్ పద్దతిలో సెప్టెంబర్ 30 వ తేదీ సాయంత్రం 4.00 గంటలలోపు

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్: https://www.nims.edu.in