BIKKI NEWS (JUNE 19) : 612 jobs in telangana government medical colleges. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 612 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ ల నియామకానికి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆమోదం తెలిపిందని విశ్వసనీయ సమాచారం.
612 jobs in telangana government medical colleges
రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు 1,323 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల అవసరం ఉండగా… తొలి విడుతలో 612 మంది నియామకానికి ఆమోదం లభించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఈ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయనుంది
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్