BIKKI NEWS (JUNE 28) : 607 assistant professor jobs notification in telangana medical department. తెలంగాణ వైద్య శాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది.
త్వరలోనే మరో 714 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను బదిలీ చేయమన్నారు దీంతో మొత్తం 1321 పోస్టులు భక్తి కానున్నాయి
607 assistant professor jobs notification in telangana medical department
ఖాళీల వివరాలు:
- గైనకాలజీ 90
- జనరల్ మెడిసిన్ 47
- జనరల్ సర్జరీ 43
- అనస్తీసియా 44
- పీడియాట్రిక్స్ 28
- రేడియో డయాగ్నసిస్ 21
- హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 21
- ఫార్మకాలజీ 28
- ఫోరెన్సిక్ మెడిసిన్ 21
- కమ్యూనిటీ మెడిసిన్ 25
- బయో కెమిస్ట్రీ 18
- ఫిజియాలజీ 29
- అనాటమీ 22
- మైక్రో బయాలజీ 15
- పాథాలజీ 15
- ఎమర్జెన్సీ మెడిసిన్ 15
- సిటీ సర్జరీ 14
- ఆర్థోపెడిక్స్ 12 మరియు ఇతర ఖాళీలు
దరఖాస్తు విధానం :ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు జూలై 10 – 17 వరకు కలదు.
వేతనం : 68,900 – 2,05,500/- వరకు ఉంటుంది.
వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్