Home > TELANGANA > 6 గ్యారెంటీల దరఖాస్తుకు అవసరమైన దృవ పత్రాలు, వివరాలు

6 గ్యారెంటీల దరఖాస్తుకు అవసరమైన దృవ పత్రాలు, వివరాలు

BIKKI NEWS (DEC.27) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలలో 5 గ్యారంటీల అమలు కోసం డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం కింద దరఖాస్తులు (6 GUARENTEES APPLICATION REQUIRED INFORMATION AND CERTIFICATES) స్వీకరించనుంది.

ఒకే దరఖాస్తు ద్వారా 5 పథకాలకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇందుకు అవసరమైన దృవపత్రాలను కచ్చితంగా జతచేయాల్సి ఉంటుంది.

ఐదు గ్యారంటీల దరఖాస్తుకు ఫారం ప్రకారం సిద్ధంగా ఉంచుకోవాల్సిన దృవపత్రాలు, వివరాలు ఇవే..

1) దరఖాస్తుదారు ఫొటో
2) ఆధార్ కార్డు నంబర్ (జిరాక్స్ జత చేయాలి)
3) రేషన్ కార్డు నంబర్ (జిరాక్స్ జత చేయాలి)
4) ఫోన్ నంబర్
5) కుటుంబ సభ్యుల ఆధార్
నంబర్లు
6) గ్యాస్ కనెక్షన్ నంబర్
7) గ్యాస్ ఏజెన్సీ పేరు
8) పట్టాదారు పాసుపుస్తకం నంబర్
9) సర్వే సంఖ్య
10) విస్తీర్ణం
11) వ్యవసాయ కూలీ అయితే జాబ్ కార్డు నంబర్
12) గృహ విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్
13) దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ నంబర్.

https://bikkinews.com/6-guarantee-application-form-download-link/latest-telangana-state-news-in-telugu/6-guarantee-schemes