BIKKI NEWS (JUNE 15) : 5368 JOBS IN TG ELECTRICITY DEPARTMENT. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో 5368 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
5368 JOBS IN TG ELECTRICITY DEPARTMENT.
పోస్టుల వివరాలు
అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు .
ఖాళీల వివరాలు
NPDCL – 2170
SPDCL – 2005
TRANSCO – 703
GENCO – 490
అర్హతలు : పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లోమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్