BIKKI NEWS (SEP. 21) : 5066 apprentice vacancies in western railway. వెస్ట్రన్ రైల్వే తన పరిధిలో 2024 – 25 సంవత్సరానికి గానూ 5,066అప్రెంటీస్ ఖాళీల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేసింది.
5066 apprentice vacancies in western railway
ఎలాంటి రాత పరీక్ష మరియు వైవా లేకుండా కేవలం పదో తరగతి మార్కులు మరియు ఐటిఐ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు
డివిజన్/ వర్క్ షాప్స్ : బీసీటీ డివిజన్, బీఆర్ సీ డివిజన్, ఏడీఐ డివిజన్, ఆర్టీఎం డివిజన్, ఆర్టీ డివిజన్, బీవీపీ డివిజన్, పీఎల్ వర్క్షాప్, ఎంఎక్స్ వర్క్షాప్, బీవీపీ వర్క్షాప్, డీహెచ్ఎ వర్క్షాప్, పీఆర్టీఎన్ వర్క్షాప్, ఎస్బీఐ ఇంజినీరింగ్ వర్క్షాప్, ఎస్బీఐ సిగ్నల్ వర్క్షాప్, హెడ్ క్వార్టర్ ఆఫీస్.
ట్రేడ్ వివరాలు : ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్ఏ, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్ మ్యాన్, స్టెనోగ్రాఫర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్.
అర్హత : పదోతరగతి తో పాటు సంబంధించిన ట్రేడ్ లో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
వయోపరిమితి : 22-10- 2024 నాటికి 15 – 24 సంవత్సరాల మద్య ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 – 2024 వరకు
ఎంపిక విధానం : పదో తరగతి మరియు ఐటిఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష, వైవా లేవు.
దరఖాస్తు ఫీజు : 100/- రూపాయలు (SC, ST, WOMEN, దివ్యాంగులకు ఫీజు లేదు)
వెబ్సైట్ : https://www.rrc-wr.com/?AspxAutoDetectCookieSupport=1