BIKKI NEWS (JULY 07) : 50000 BANK JOBS IN 2025. ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 50,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
50000 BANK JOBS IN 2025.
ఈ ఉద్యోగాల్లో సుమారు 21,000 ఆఫీసర్ల విభాగంలో ఉండగా, మిగతావి క్లర్క్లు, ఇతర సిబ్బంది ఉండనున్నారు.
పెరుగుతున్న తమ వ్యాపారం, విస్తరణ అవసరాలకు అనుగుణంగా ఈ నియాయకాలు చేపట్టనున్నాయి.
మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు నియామక ప్రక్రియలో ఉండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే 20 వేల మందిని నియమించుకునే అవకాశం ఉంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,500కు పైగా నియామకాలను ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోతోంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,000 మంది వరకు నియమించుకోనుంది. మిగతా బ్యాంకుల ఉద్యోగ నియామక వివరాలు తెలియాల్సి ఉంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్