BIKKI NEWS (MAY 16) : 5000 SURVAYOR JOBS IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 5000 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
అర్హులైన వారి నుండి మే17 నుంచి దరఖాస్తులు స్వీకారం గడువు ముగియనుంది అని తెలిపారు. మీ సేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
5000 SURVAYOR JOBS IN TELANGANA
వీరిని అందుబాటులోకి తేవడంతో పాటు ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని తెలిపారు.
లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించామని ఎంపికైన వారికి 50 దినాల్లో శిక్షణ ఇచ్చి వారిని నియమిస్తామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టంలో భాగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సర్వే మ్యాప్ ను జతపరచాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సర్వే విభాగంలో ప్రస్తుతం ఉన్న 402 మంది సర్వేయర్లు సరిపోరని… అందుకే 5000 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
- GOLD RATE – తగ్గిన బంగారం, వెండి ధరలు
- TGPSC – త్వరలో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ASHA WORKER JOBS – కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్