BIKKI NEWS (NOV. 18) : 466 jobs in boarder roads organization. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో 466 ఉద్యోగాల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు.
466 jobs in boarder roads organization
ఖాళీల వివరాలు : డ్రాప్ట్స్ మాన్, సూపర్ వైజర్, టర్నర్, మెషినిస్ట్.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : నవంబర్ 16 నుంచి దరఖాస్తు ప్రారంభం
అర్హతలు : పోస్టును అనుసరించి కలవు.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్,సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్.
దరఖాస్తు లింక్ : https://marvels.bro.gov.in/