Home > ANDHRA PRADESH > ASHA WORKER JOBS – కర్నూలు జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్

ASHA WORKER JOBS – కర్నూలు జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్

BIKKI NEWS (JUNE 24) : 44 ASHA WORKER JOBS IN KURNOOL DISTRICT. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు పద్దతిలో 44 ఆశా వర్కర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

44 ASHA WORKER JOBS IN KURNOOL DISTRICT.

అర్హతలు :

  • పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
  • అభ్యర్థి సంబంధిత గ్రామానికి చెందిన వారై ఉండాలి

దరఖాస్తు గడువు : జూన్ – 28 – 2025 వరకు

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తును సంబంధించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సమర్పించాలి.

ఏపీ, టీజీ లేటెస్ట్ జాబ్స్

వయోపరిమితి : 25 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానము : విద్యార్హత, ఇంటర్వ్యూ , రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

వెబ్సైట్ : https://kurnool.ap.gov.in/notice_category/recruitment/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు