JLM JOBS – 3500 జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలు

BIKKI NEWS (OCT. 18) : 3500 junior linemen jobs notification in telangana. తెలంగాణ రాష్ట్ర ఉత్తర మరియు దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలు తన పరిధిలోని 3,500 జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఈనెలలోనే ఉద్యోగ నోటిఫికేషన్ లు జారీ చేయనున్నట్లు సమాచారం.

3500 junior linemen jobs notification in telangana

ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటన విడుదల చేయాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నా… ఎస్సీ వర్గీకరణ వరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్లో ఈ నోటిఫికేషన్లు విడుదలవుతాయా లేక ఎస్సీ వర్గీకరణ తర్వాత విడుదల చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు