BIKKI NEWS (JULY 09) : 35% reservations for women in Bihar. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళా సాధికారత లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నిటిలో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పించనన్నట్లు బీహార్ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.
35% reservations for women in Bihar
బీహార్ లో శాశ్వత నివాసితులు అయిన మహిళలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని, అన్ని రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ లో అన్ని వర్గాలు, స్థాయిలు, రకాల పోస్టులకు ప్రత్యక్ష నియామకాల్లో బీహార్ కు చెందిన మహిళ అభ్యర్థులకు ప్రత్యేకంగా 35% రిజర్వేషన్లు అందిస్తామని నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళలను శ్రామిక శక్తిగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని బీహార్ ముఖ్యమంత్రి ప్రకటించారు. త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్