Home > JOBS > TELANGANA JOBS > NPDCL JOBS – త్వరలో 339 ఉద్యోగాలు భర్తీ

NPDCL JOBS – త్వరలో 339 ఉద్యోగాలు భర్తీ

BIKKI NEWS (JULY 03) : 339 JOBS IN NPDCL. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో నూతనంగా 339 పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ జీవో జారీ చేసింది. ఇంధన శాఖ పంపిన ప్రతిపాదనల మేరకు వీటిని మంజూరు చేసింది.

339 JOBS IN NPDCL

అయితే గతంలో ఉపయోగించకుండా ఉన్న 433 పోస్టులను రద్దు చేసి వాటి స్థానంలో అవసరమైన కొత్త కేటగిరీల్లో 339 పోస్టులను మంజూరు చేసినట్లు ప్రకటించింది.

వీటి భర్తీకి ఆర్థికశాఖ నుంచి త్వరలోనే అనుమతి తీసుకోనున్నారు. అనంతరం ఈ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేస్తారు.

పోస్టుల వివరాలు

  • చీఫ్ ఇంజినీరు 1,
  • చీఫ్ జనరల్ మేనేజర్ 1,
  • సంయుక్త కార్యదర్శి 1,
  • పర్యవేక్షక ఇంజినీరు 4,
  • జనరల్ మేనేజర్(జీఎం) 1,
  • డివిజినల్ ఇంజినీరు(డీఈ) 4,
  • సహాయ డీఈ 6,
  • సీనియర్ ఎకౌంట్స్ అధికారి 4
  • , ఎకౌంట్స్ అధికారి(ఏఓ) 1,
  • సహాయ ఏఓ 2,
  • జూనియర్ ఏఓ 20
  • పర్సనల్ అధికారి 4,
  • సహాయ ఇంజి నీరు 16,
  • సబ్ ఇంజినీరు 16,
  • సీనియర్ అసిస్టెంట్ 88,
  • సీనియర్ లైన్ ఇన్ స్పెక్టర్ 32,
  • అసిస్టెంట్ లైన్మెన్ 48,
  • ఆఫీసు సబార్డినేట్ 80,
  • వాచ్మెన్ 4,
  • స్వీపర్ 6..

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు