Jobs – నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ లో 336 ఉద్యోగాలు

BIKKI NEWS (OCT. 10) : 336 Jobs in National Fertilizers limited. నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ లో వివిధ కేటగిరీలలో 336 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

336 Jobs in National Fertilizers limited

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : నవంబర్ – 08 – 2024 వరకు

అర్హతలు : పోస్టును అనుసరించి కలవు

వయోపరిమితి : 18 – 30 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు ఫీజు : 200/- రూపాయలు

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://www.nationalfertilizers.com/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు