BIKKI NEWS (DEC. 23) : 32,438 RRB group D JOBS. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పదో తరగతి, ఐటీఐ తో దాదాపు 32,438 గ్రూప్ డీ రైల్వే ఉద్యోగాల భర్తీ కి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది.
32,438 RRB group D JOBS
పోస్టులు &ఖాళీల వివరాలు
ట్రాక్ మెయింటనర్ -13,187,
పాయింట్స్ మెన్ – 5,058,
అసిస్టెంట్ (వర్క్‌షాప్) – 3,077
అసిస్టెంట్ (C&W) మరియు ఇతర ఉద్యోగాలు కలవు
వయోపరిమితి 18 – 36 ఏళ్ళ మద్య ఉండాలి.
పదో తరగతి, NCVT నుంచి NAC సర్టిఫికెట్ మరియు ఐటీఐ ఉన్న వారు అర్హులు.
- ECIL JOBS – ఈసీఐఎల్ లో 125 కాంట్రాక్ట్ జాబ్స్
- TG CABINET – జూలై 10న కేబినెట్ భేటీ
- BTech Fee – ఫీజులపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
- Interset Rates – చిన్న మొత్తాలపై వడ్డీరేట్లు
- DAILY GK BITS IN TELUGU 1st JULY