BIKKI NEWS (JULY 03) : 273 posts sanctioned in government junior colleges. తెలంగాణరాష్ట్ర నూతనంగా ఏర్పాటైన 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు 273 బోధన, బోధనేతర పోస్టుల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు.
273 posts sanctioned in government junior colleges.
ఇటీవల ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. త్వరలో దానిపై జీవో జారీ కానుంది.
ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేయనుంది. తాజాగా జూనియర్ కళాశాలల్లో దాదాపు 1300 పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే.
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు
- PM MODI – ప్రధాని మోదీ కి ఘనా జాతీయ పురష్కారం
- GOLD RATE – మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
- INTERMEDIATE – ఇంటర్ విలీనంపై నివేదిక కోరిన సీఎం
- BSc HortiCulture – బీఎస్సీ హర్టీకల్చర్ అడ్మిషన్లు