BIKKI NEWS (OCT. 11) : 2322 staff nurse jobs by mhsrb. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా మరో 272 నర్సింగ్ ఆఫీసర్ (స్టాప్ నర్స్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ పోస్టులను గతంలో విడుదల చేసిన 2050 పోస్టులకు అదనంగా భర్తీ చేయనున్నారు.
2322 staff nurse jobs by mhsrb.
ఆ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ పోస్టులను కూడా పరిగణలోకి తీసుకొనున్నారు. దీంతో మొత్తంగా స్టాఫ్ నర్స్ పోస్టులు 2,322 కు పెరిగాయి.
వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm
పూర్తి నోటిఫికేషన్ & దరఖాస్తు లింక్