STAFF NURSE JOBS – 2050 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

BIKKI NEWS (SEP. 18) : 2050 STAFF NURSE JOBS NOTIFICATION IN TELANGANA. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2050 స్టాఫ్ నర్స్ (నర్సింగ్ ఆఫీసర్) ఉద్యోగాల భర్తీ కొరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ పోస్టులకు అదనంగా మరో 272 పోస్టులను జత చేశారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 2322 కు పెరిగింది.

2050 STAFF NURSE JOBS NOTIFICATION IN TELANGANA

ఖాళీల వివరాలు : (2,050)

DME – 1576
VVVP – 332
AYUSH – 61
MNJIO & RRC – 80
Institute of preventive Medicine – 01

అర్హతలు : GNM లేదా BSc నర్సింగ్

వయోపరిమితి : 01/07/2024 నాటికి 18- 46 ఏళ్ల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు ఫీజు : 500/- రూపాయలు

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ 28 – 2024

దరఖాస్తు గడువు : అక్టోబర్ – 14 – 2024 సాయంత్రం 5.00 గంటల వరకు

దరఖాస్తు ఎడిట్ అవకాశం : అక్టోబర్ 16 -19వ తేదీ వరకు

ఉద్యోగ పరీక్ష తేదీ : నవంబర్ – 23 – 2024న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో నిర్వహిస్తారు.

వేతనం : 36,750 – 1,06,990

పరీక్ష విధానం : 100 మార్కులకు ఉంటుంది. 80 మార్కులు రాచ పరీక్ష, 20 మార్కులు ఇప్పటికే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కింద పని చేస్తున్న వారికి వెయిటేజ్.

పూర్తి నోటిపికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF

వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు