BIKKI NEWS (JUNE 28) : 2 helmates compulsory for 2 wheelers. కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల నిబంధనలకు 2025 కు రెండు కీలక మార్పులను జోడించింది.
2 helmates compulsory for 2 wheelers.
ద్విచక్ర కొనుగోలు చేసినప్పుడే అమ్మకందారు రెండు ఐఎస్ఐ ప్రమాణాలతో కూడిన హెల్మెట్లను కొనుగోలుదారుకు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ABS FOR THREE WHEELERS
అలాగే త్రీ వీలర్ వాహనాలుకు యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టం తప్పనిసరి చేస్తూ నిబంధనలు పొందుపరిచారు. ఈ నిబంధనలు జనవరి 1 – 2026 నుండి అమలు కానున్నాయి .
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్