Jobs – నీటిపారుదల శాఖలో 1878 ఔట్ సోర్సింగ్ పోస్టులు

BIKKI NEWS (OCT. 26) : 1878 out sourcing jobs in telangana irrigation department. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖలో 1,597 మంది లస్కర్లు, 281 హెల్పర్లు కలిపి.. మొత్తం 1,878 మందిని ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించడానికి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది.

1878 out sourcing jobs in telangana irrigation department

ఈ పోస్టుల భర్తీకి సంబంధిత ప్రాంత ఈఎన్సీ / సీఈల నేతృత్వంలో స్థానిక ఎస్ఈ, స్థానిక డీసీఈలతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు