Home > JOBS > TGPSC > TGPSC – త్వరలో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TGPSC – త్వరలో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BIKKI NEWS (JULY 04) : 166 JOBS IN TG STATISTICAL DEPARTMENT. తెలంగాణ అర‌్ధ గణాంక శాఖలో నూతనంగా 166 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

166 JOBS IN TG STATISTICAL DEPARTMENT.

కొత్తగా మంజూరైన పోస్టులలో ఖాళీల వివరాలు

  • చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ -12
  • అసిస్టెంట్ డైరెక్టర్ – 12
  • స్టాటిస్టికల్ ఆఫీసర్ -46
  • డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ – 64
  • సూపరింటెండెంట్ -5
  • సీనియర్ అసిస్టెంట్/ సీనియర్ అకౌంటెంట్ – 4
  • జూనియర్ అసిస్టెంట్ – 23

ఈ పోస్టులను త్వరలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు