BIKKI NEWS (NOV. 08) : 1520 MPHW FEMALE POSTS EXAM DATE IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ హస్పిటల్ లలో ఖాళీల భర్తీ ప్రక్రియలో భాగంగా విడుదల చేసిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ – ఫిమేల్ 1520 పోస్టుల రాత పరీక్ష తేదీని తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది.
1520 MPHW FEMALE POSTS EXAM DATE IN TELANGANA
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ – ఫిమేల్ 1520 పోస్టుల రాత పరీక్షను డిసెంబర్ 29న నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసింది త్వరలోనే పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది.