Home > JOBS > ANGANWADI JOBS > Anganwadi Jobs – 14,236 అంగన్వాడీ పోస్టులకు ఆమోదం

Anganwadi Jobs – 14,236 అంగన్వాడీ పోస్టులకు ఆమోదం

BIKKI NEWS (FEB. 22) : 14236 anganwadi jobs notification in telangana. తెలంగాణ రాష్ట్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో కొలువుల జాత‌ర‌కు తెరలేచింది.

14236 anganwadi jobs notification in telangana

అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్ప‌ర్ల ఖాళీల భ‌ర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ఇందుకు సంబంధించిన ఫైల్ పై సంత‌కం చేసిన మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీత‌క్క‌

వీటిలో 6399 అంగ‌న్వాడీ టీచ‌ర్లు, 7837 హెల్ప‌ర్ల పోస్టుల భ‌ర్తీకి రంగం సిద్దమైంది. మొత్తం 14,236 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్న ప్రభుత్వం

ఎన్నిక‌ల కోడ్ ముగియ‌గానే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేష‌న్ జారీ చేయనున్నారు

జిల్లాల వారీగా నోటిఫికేష‌న్ల‌ను జారీ చేయ‌నున్న ఆయా జిల్లా క‌లెక్ట‌ర్లు

తెలంగాణ లో ఈ స్థాయిలో అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్ప‌ర్ల కొలువులను భ‌ర్తీ చేయ‌డం తొలిసారి

ఖాళీల భ‌ర్తీ ప్ర‌క్రియతో మ‌రింత ప‌టిష్టంగా ప‌నిచేయ‌నున్న అంగ‌న్వాడీలు

అర్హతలుగా అంగన్వాడీ టీచర్ కు పదవ తరగతి, హెల్పర్ లఠు ఏడవ తరగతి ఉండనుంది. స్థానిక జిల్లా వాసులైన మహిళ అభ్యర్థులు అర్హులు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు