Home > JOBS > AP JOBS > ASHA WORKER JOBS – 1294 ఆశా వర్కర్ జాబ్స్

ASHA WORKER JOBS – 1294 ఆశా వర్కర్ జాబ్స్

BIKKI NEWS (JUNE 24) : 1294 ASHA WORKER JOBS IN ANNAMAYYA DISTRICT. అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు పద్దతిలో 1,294 ఆశా వర్కర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

1294 ASHA WORKER JOBS IN ANNAMAYYA DISTRICT.

అర్హతలు :

  • పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
  • అభ్యర్థి సంబంధిత గ్రామానికి చెందిన వారై ఉండాలి

వయోపరిమితి : 25 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

దరఖాస్తు గడువు : జూన్ – 30 – 2025 వరకు

తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం క్లిక్ చేయండి

ఎంపిక విధానము : విద్యార్హత, ఇంటర్వ్యూ , రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

వెబ్సైట్ : https://annamayya.ap.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు