POSTAL JOBS : 12,828 ఉద్యోగాల 5వ లిస్ట్ విడుదల

హైదరాబాద్ (అక్టోబర్- 05) : పోస్టల్ శాఖ దేశవ్యాప్తంగా 12,828 గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీ కోసం 5వ మెరిట్ లిస్ట్ ను (12828 POSTAL GDS POSTS 5th mirit list released ) విడుదల చేసింది. 2022 మే నెలలో స్పేషల్ డ్రైవ్ కింద వెలువడిన నోటిఫికేషన్ కు సంబంధించిన 5వ జాబితా కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 118, తెలంగాణ రాష్ట్రంలో 96 పోస్టులు కలవు. లిస్ట్ లో పేరు ఉన్న అభ్యర్థులు అక్టోబర్ – 14 లోపల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం హజరు కావాల్సి ఉంటుంది.

POSTAL GDS 5th MERIT LIST OF 12,828 JOBS